మాములుగా మనం సినిమా చూసేందుకు థియేటర్‌కి వెళ్లినప్పుడల్లా, సినిమా ప్రారంభమయ్యే ముందు పొగాకుపై అవగాహన కల్పించే ప్రకటనను అందరం చూసి ఉంటాం. కాగా, ఆ వీడియోలో ఆసుపత్రి బెడ్‌పై అనారోగ్యంతో ఓ వ్యక్తి కనిపించగా.. అతనితో పొగాకు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని యాడ్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు.