సినీ నిర్మాత దిల్‌రాజుకు బంపరాఫర్.. తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి

1 year ago 23
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్‌రాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఆయన్ను తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఛైర్మన్‌గా నియమించింది. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనుండగా.. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
Read Entire Article