సీఎం పర్యటనకు వెళ్లి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్.. డీఎస్పీకి గాయాలు

11 months ago 23
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లి పర్యటన నిమిత్తం బందోబస్తు విధులకు హాజరైన మహబూబ్‌నగర్ డీఎస్పీ, డ్రైవర్ తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. జడ్చర్ల వద్ద వారి వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్రంగా గాయపడ్డారు. డీఎస్పీకి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని జడ్చర్ల ఆస్పత్రిలో చేర్చారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి డీఎస్పీని పరామర్శించారు. ఆ వివరాలు..
Read Entire Article