తెలంగాణలో భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకొని పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా పెంచింది. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అదించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాలకు తక్షణ సాయం కింద రూ. 5 కోట్ల చొప్పున ప్రకటించారు.