సీఎం రేవంత్‌తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ.. కారణం ఏంటంటే..
4 months ago
9
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం ప్రకటించగా.. అందుకు సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పవన్‌ను రేవంత్ ఘనంగా సత్కరించారు.