సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లి సర్పంచ్‌గా మాజీ మావోయిస్టు ఏకగ్రీవం

3 months ago 8
సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో మాజీ మావోయిస్టు మల్లేపాకుల వెంకటయ్య ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సీఎం చొరవతో, గ్రామస్తులంతా ఏకమై అభివృద్ధి లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో మావోయిస్టుగా పని చేసిన వెంకటయ్య.. ఆ తర్వాత లొంగిపోయి హోంగార్డుగా పని చేశారు. తాజాగా హోంగార్డుగా రాజీనామా చేసి వెంకటయ్య సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
Read Entire Article