సీఎంతో సినీ ప్రమఖుల భేటీ.. బౌన్సర్ల విషయంలో కీలక నిర్ణయం

4 weeks ago 5
సెలబ్రెటీలు ప్రైవేటు సెక్యూరిటీగా నియమించుకునే బౌన్సర్ల విషయంలో సీరియస్‌గా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సినీ ప్రముఖులతో భేటీలో ఈ మేరకు వెల్లంచారు. పబ్లిక్ పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. బౌన్సర్లను కట్టడి చేయాల్సిన బాధ్యత సెలబ్రెటీలదేనని చెప్పారు.
Read Entire Article