'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో ఈ బామ్మ గుర్తుందా?.. ఆమె కొడుకు క్రేజీ హీరో!
1 month ago
8
కొన్ని సినిమాల గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు. డిక్షనరీ కొనుక్కొని కొత్త కొత్త పదాలను వెతుక్కోవాలి. అలా మాటలకు అందని సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు. అసలు ఇలాంటి సినిమా జీవితంలో మళ్లీ రాదని నిక్కచ్చిగా చెప్పొచ్చు.