సీదిరి అప్పలరాజు వర్సెస్ సీఐ.. వామ్మో పోలీస్ ఎంతమాట అనేశారు.! వీడియో వైరల్

9 months ago 10
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, సీఐ మధ్య జరిగిన వాగ్వాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. వైసీపీ శ్రేణుల తరుఫున మాట్లాడేందుకు సీదిరి అప్పలరాజు అక్కడకు వెళ్లారు. పోలీసులతో మాట్లాడుతున్న సమయంలో కాశీబుగ్గ సీఐ తిరుపతిరావు, సీదిరి అప్పలరాజు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం శ్రుతిమించి వేలు చూపించుకుని మరీ హెచ్చరించుకునేవరకూ వెళ్లింది. ఈ క్రమంలోనే సీఐ నోరుజారగా.. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Read Entire Article