సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. కోదండరామ్, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు..

7 months ago 7
గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్, సీనియర్ జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా నియామకం అయిన విషయం తెలిసిందే. అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వీరిని నియమించింది. అయితే వారి నియామకంపై సుప్రీం కోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. వారి నియామకాలను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్ 17వ తేదీకి సుప్రీం కోర్టు తుది తీర్పును వాయిదా వేసింది. తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకు లోబడి ఉంటాయని పేర్కొంది.
Read Entire Article