సూపర్ సిక్స్ సంగతేంటి.. విజన్ 2047 విచిత్రంగా ఉంది: మాజీ మంత్రి బుగ్గన

3 weeks ago 4
ఏపీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టో ప్రకారం పథకాలు అమలుచేయాలని ఆంధ్రప్రదేశ్‌ మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఐదేళ్లలో చేస్తానన్న పనులు చేయకుండా ‘విజన్‌’ అంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ‘సూపర్‌-6’ పథకాలను అమలు చేయాలని.. సీఎం చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను ఐదేళ్ల కోసం చూస్తున్నారా.. లేక 25, 30 ఏళ్లకని భావిస్తున్నారా అన్నది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రేషన్‌ బియ్యం అక్రమరవాణా విషయంలో తనకు సంబంధం లేదన్నారు బుగ్గన.
Read Entire Article