సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు.. స్నేహం పేరుతో ఇంటికెళ్లి చెల్లితో ప్రేమ..!

2 months ago 7
సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతుడు కృష్ణ స్నేహం పేరుతో నవీన్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లి అతడి చెల్లితో ప్రేమలో పడినట్లు తెలిసింది. ఆ తర్వాత పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవటమే కాకుండా.. కుటుంబ సభ్యుల కళ్లెదుటే పట్టణంలోనే కాపురం పెట్టాడు. దీంతో యువతి అన్న నవీన్ కోపం పెంచుకొని హత్య చేసినట్లు తెలిసింది. మరో స్నేహితుడి ద్వారా కృష్ణను ట్రాప్ చేసి.. చంపేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
Read Entire Article