సూర్యాపేట: వ్యక్తి ప్రాణం తీసిన వాట్సప్ పోస్ట్.. మరీ ఇలా ఉన్నారేంట్రా..!

7 months ago 9
సూర్యాపేట పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. వాట్సప్ గ్రూప్‌లో పెట్టిన ఒక ఎమోజీ కారణంగా మానుపురి కృపాకర్ (54) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పద్మశాలీ సంఘం ఎన్నికల నేపథ్యంలో నిధుల గోల్ మాల్ ఆరోపణలపై శ్రీరాముల రాములు అనే వ్యక్తి పెట్టిన పోస్ట్‌కు వ్యతిరేకంగా కృపాకర్ ఎమోజీ పెట్టాడు. దీంతో ఆగ్రహించిన రాములు, అతని కుమారుడు ధనుంజయ్ మరికొందరితో కలిసి కృపాకర్‌పై దాడి చేయగా, ఆయన ప్రాణాలు కోల్పోయారు.
Read Entire Article