సెక్రటేరియట్‌లో కొత్త రూల్స్.. సీఎం సాబ్ వస్తే విజిటర్స్‌కు ‘నో ఎంట్రీనా..!

11 months ago 21
ప్రజా ప్రభుత్వమని ప్రకటించిన రేవంత్ రెడ్డి, ప్రజల కోసం ప్రజావాణి, విజిటర్ అవర్స్ ఏర్పాటు చేశారు. అయితే, ముఖ్యమంత్రి సచివాలయానికి వచ్చిన రోజు సందర్శకులను అనుమతించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. మంగళవారం సీఎం వచ్చినప్పుడు విజిటర్స్ పాసులు ఉన్నా అనుమతించలేదు. ఈ ఆంక్షలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో లేని విజిటర్ అవర్స్ ఇప్పుడు పెట్టడం మంచిదే అయినప్పటికీ ఆంక్షలు విమర్శలకు దారితీస్తున్నాయి. మరి దీనిపై సచివాలయ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి అంటున్నారు.
Read Entire Article