సెప్టిక్ ట్యాంక్ వద్ద అప్పుడే పుట్టిన శిశువు.. శ్రీకాళహస్తిలో దారుణం..

1 hour ago 1
శ్రీకాళహస్తిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన మగశిశువును సెప్టిక్ ట్యాంక్ సమీపంలో వదిలి వెళ్లిన ఘటన తెలుగుగంగ కాలనీలో వెలుగుచూసింది. సోమవారం రోజు ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఎస్సీ కళాశాల బాలికల హాస్టల్ వెనుక ఉన్న సెప్టిక్ ట్యాంక్ వద్ద శిశువు ఏడుపులు వినిపించాయి. దీంతో అక్కడకు చేరుకున్న హాస్టల్ వార్డెన్, శిశువు గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శ్రీకాళహస్తి టూటౌన్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని.. శిశువును వైద్య చికిత్సలో కోసం ఆసుపత్రికి తరలించారు.
Read Entire Article