సెప్టెంబర్ 17. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ తేదీ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ప్రతి ఏటా సెప్టెంబర్ 17 వచ్చినప్పుడల్లా.. విలీనమా ?, విమోచనా ? విద్రోహమా ? అనే చర్చతో హీట్ పెరుగుతూనే ఉంది. రాజకీయ పార్టీలు ఎవరికి వారు ప్రత్యేక కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. అయితే అసలు సెప్టెంబర్ 17న ఏం జరిగింది? ఆరోజుకు ఎందుకంత ప్రాముఖ్యత? అనే విషయాలు తెలుసుకుందాం.