సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి: తెలంగాణ హైకోర్టు

11 months ago 26
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణకు సమయం వంటి అంశాలను ప్రభుత్వం, ఎన్నికల సంఘం కోర్టు దృష్టికి తీసుకువచ్చాయి. కోర్టు తీర్పుతో సర్పంచ్ ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ వివరాలు..
Read Entire Article