సైఫ్ అలీఖాన్ కొడుకు స్కూల్ ఫీజు ఎంతో తెలుసా? శిశు నుంచి B-tech వరకు మనకు అంత కాలేదు కదరా!
1 week ago
5
మూవీ సెలబ్రిటీల సినిమాల గురించే కాదు, పర్సనల్ లైఫ్ అప్‌డేట్‌లపై కూడా ఫ్యాన్స్ ఆసక్తి చూపుతారు. వారి పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చదువుతున్నారు? ఏం చేయబోతున్నారు? అని సెర్చ్ చేస్తుంటారు.