సైఫ్ అలీఖాన్ ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్.. హీరో ఫ్యామిలీ అతనికి ఎంత డబ్బు ఇచ్చిందంటే
1 day ago
1
Saif Ali Khan: దుండగుడి దాడి తర్వాత సైఫ్‌ను ఆటోలో హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. అయితే ఆ ఆటో డ్రైవర్ భజన్ సింగ్‌కు సైఫ్ కుంటుబం ఎంత డబ్బు ఇచ్చిందని నెటిజన్లు ఎంక్వైరీ చేస్తున్నారు.