సైబర్ నేరాల ముఠాకు చిక్కి లావోస్‌లో నరకం.. తెలివిగా తప్పించుకున్న నిజామాబాద్ యువకుడు

1 month ago 5
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసాలు జరుగుతున్నాయి. కొందరు ఏజెంట్లు యువకులను సైబర్ కేటుగాళ్లకు అప్పగిస్తున్నారు. తాజాగా.. నిజామాబాద్‌కు చెందిన రవి అనే ఓ యువకుడిని కూడా ఏజెంట్ మోసం లావోస్‌లోని సైబర్ కేటుగాళ్లకు అప్పగించారు. అయితే రవి చాలా తెలివిగా వ్యవహరించి.. వారి చెర నుంచి తప్పించుకొని స్వస్థలం చేరుకున్నాడు.
Read Entire Article