సైబర్ మోసగాళ్లకే షాకిచ్చిన చిరు వ్యాపారి.. నువ్వు శెభాష్ సామీ.. అయినా అలాగెలా ?

4 months ago 8
ఈ మధ్యకాలంలో సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. అందులోనూ డిజిటల్ అరెస్టలంటే కొత్త తరహా మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లాకు చెందిన శ్రీనివాసరావు అనే చిరువ్యాపారికి ఆగంతకుడి నుంచి ఫోన్ వచ్చింది. తాము బెంగళూరు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నామని.. మీ అమ్మాయి మా అదుపులో ఉందని.. కేసు పెట్టకూడదంటే ఐదు లక్షలు వెంటనే పంపాలని డిమాండ్ చేశారు. అయితే ఆ తర్వాతే కథలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. అదేదో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..
Read Entire Article