సొంత పెదనాన్న వేధింపులు.. సారీ మమ్మీ బతకలేను అంటూ బాలిక నోట్..

5 months ago 10
రంగారెడ్డి జిల్లా, కొంపల్లి పరిధిలోని పోచమ్మ గడ్డలో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం నగరంలో కలకలం సృష్టించింది. మృతురాలి వద్ద లభించిన సూసైడ్ నోట్‌లో... ఆమె సొంత పెద్దనాన్నే తనను అత్యాచార వేధింపులకు గురిచేశాడని స్పష్టమైంది. వేధింపులు తట్టుకోలేకనే ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకుందని పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటనపై పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడైన పెద్దనాన్నను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా..
Read Entire Article