స్కూల్‌లో టీచర్‌కు గుండెపోటు.. CPR చేసి ప్రాణాలు కాపాడిన విద్యార్థి, హ్యాట్సాఫ్ సిద్ధార్థ్

4 weeks ago 7
Nellore District 10th Class Student Saves Teacher Life With Cpr: కొంతకాలంగా దేశవ్యాప్తంగా గుండెపోటు మరణాలు పెరిగాయి. మరీ దారుణంగా స్కూల్ పిల్లలు కూడా చనిపోవడం విషాదాన్ని నింపింది. అయితే ఎవరైనా గుండెపోటుతో ఇబ్బందిపడుతుంటే వారి ప్రాణాలు కాపాడటంలో సీపీఆర్ చాలా కీలకం. ఈ మేరకు నెల్లూరు జిల్లాలో ఓ స్కూల్ టీచర్‌కు గుండెపోటు వచ్చింది.. వెంటనే స్పందించిన పదో తరగతి విద్యార్థి సీపీఆర్ చేసి ఆయన ప్రాణాలు కాపాడాడు.
Read Entire Article