స్కూళ్లలో టీచర్ల ఫొటోలు.. ఇక నుంచి ఆ ఆటలు సాగవు.. సర్కార్ కీలక ఆదేశాలు

1 month ago 4
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న గవర్నమెంట్ టీచర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు ఇలా అన్ని సర్కార్ విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల ఫొటోలను ఆయా విద్యాసంస్థల ప్రాంగాణాల్లో అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం టీచర్ల స్థానంలో ప్రైవేటు వ్యక్తులు పాఠాలు చెప్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులు నేపథ్యంలో.. ఈ ఆదేశాలు జారీ చేసింది.
Read Entire Article