స్టార్ హీరోయిన్‌కి వరుసగా 6 ఫ్లాప్స్.. ఐరన్ లెగ్ అనే ముద్రతో ఏడాదిన్నర నుంచి అవకాశాల్లేవు
4 months ago
5
Pooja Hegde: ఎలాగూ సినిమాలు లేవు కాబట్టి ఈ గ్యాప్‌ని బాగా ఎంజాయ్ చేస్తోంది పూజాహెగ్డే. రీసెంట్‌గా లాస్‌ఏంజిల్స్ లో పిక్కలు కనిపించేంత పొట్టి డ్రెస్సు వేసుకొని బీచ్ దగ్గర సన్ సెట్‌లో ఫోటోలు దిగింది.