స్పష్టి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. ఆ బిడ్డ ఐవీఎఫ్ ద్వారా పుట్టలేదు.. ఏం జరిగిందంటే..

1 year ago 18
హైదరాబాద్‌లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లలు పుట్టించకుండా.. బయటి పిల్లలను అద్దె గర్భం ద్వారా పుట్టించామని నమ్మించి రూ.40 లక్షలు వసూలు చేశారు. ఇది సరోగసి కాదని.. బిడ్డల అక్రమ రవాణా అని పోలీసులు తేల్చారు. రాజస్థాన్ దంపతుల ఫిర్యాదుతో ఈ విషయం బయటపడింది. డాక్టర్ నమ్రతతో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఆసుపత్రికి అనుమతులు కూడా లేవని అధికారులు తెలిపారు.
Read Entire Article