స్ఫూర్తి కుటుంబం ఆధ్వర్యంలో ‘విశ్వావసు నామ సంవత్సర’ ఉగాది వేడుకలు

2 weeks ago 3
Andhra Pradesh Sphoorthi Kutumbam Ugadi Celebrations: స్ఫూర్తి కుటుంబం ఆంధ్రప్రదేశ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని మధురానగర్‌లో స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ ఆఫీస్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి పాద పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. పిల్లల్ని ఒక చోటికి చేర్చి స్ఫూర్తి క్విజ్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. పిల్లలూ, పెద్దలూ అందరూ ఎంతో ఉత్సాహంతో పాాల్గొన్నారు.
Read Entire Article