స్మార్ట్ మీటర్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మంత్రి ఆదేశాలు..

1 year ago 25
స్మార్ట్ మీటర్లు బిగించే విషయంలో ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రజల అంగీకారం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించవద్దని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అలాగే స్మార్ట్ మీటర్లపై సోషల్ మీడియాలో అపోహలు ప్రచారం చేస్తున్నారని.. ఈ నేపథ్యంలో స్మార్ట్ మీటర్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలోనూ పదివేల పీఎం సూర్య ఘర్ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు.
Read Entire Article