స్మార్ట్ రేషన్‌కార్డులు తీసుకోనివాళ్లకు షాక్.. వెంటనే ఇలా చేయండి, రెండ్రోజులే ఛాన్స్

4 months ago 5
AP Smart Ration Cards October 25th Deadline: కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో శ్రీకాకుళం జిల్లాలో జాప్యం నెలకొంది. 43,663 కార్డుల్లో చాలామంది లబ్ధిదారులకు ఇంకా అందలేదు. మ్యాపింగ్ సమస్యలు, వలసలు, చనిపోయిన వారి పేర్లు తొలగించకపోవడం వంటి కారణాలతో గందరగోళం నెలకొంది. ఈ నెల 25లోపు కార్డులు తీసుకోకపోతే డీలర్లు వాటిని తహసీల్దార్ కార్యాలయాలకు అప్పగించాలి. అయితే లబ్ధిదారులు వెంటనే కార్డులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article