హత్య చేసి హిమాలయాలకు పారిపోయాడు.. నాలుగు సంవత్సరాల తర్వాత

10 months ago 25
నాలుగేళ్ల క్రితం హత్య కేసులో ప్రధాన నిందితుడైన యుగంధర్, బెయిల్ పై బయటకు వచ్చి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకున్నాడు. గడ్డం, మీసం పెంచి.. తలకు పాగా చుట్టి.. స్వామిజీ అవతారం ఎత్హితాడు. ఆ తర్వాత హిమాలయాలకు పారిపోయాడు. ఇటీవల స్నేహితుడితో ఫోన్ లో మాట్లాడటంతో పోలీసులు అతడిపై నిఘా పెట్టారు. తాజాగా అతడు నగరానికి వస్తుండగా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article