హమ్మయ్య కష్టాలు తీరినట్లే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చేది అప్పుడే..

3 months ago 5
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల కారణంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్, పార్కింగ్, కాలుష్య సమస్యలు వచ్చే ఏడాదిలోగా తీరనున్నాయి. స్టేషన్ సుందరీకరణ పనులు వచ్చే ఏడాదిలోగా పూర్తవుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. సికింద్రాబాద్‌కు సమానంగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను రూ. 35 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, దీని మొదటి విడత పనులు ఫిబ్రవరిలోగా పూర్తవుతాయని తెలిపారు. అలాగే, సంక్రాంతి సందర్భంగా 16 ప్రత్యేక రైళ్లు హైటెక్ సిటీలో ఆగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
Read Entire Article