హరీష్ రావుకు భారీ ఊరట.. 'అరెస్ట్ చేయకండి.. కావాలంటే'.. హైకోర్టు కీలక ఆదేశాలు

1 month ago 4
తెలంగాణలో రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. మాజీ మంత్రిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో హైకోర్టులో హరీష్ రావుకు భారీ ఊరట లభించింది. అయితే.. ఈ ఊరట ఈ కేసులో కాందండోయ్.. మరో కేసులో. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ.. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావుపై కాంగ్రెస్ నేత చక్రధర్ రెడ్డి ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే.. హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించగా.. భారీ ఊరట లభించింది.
Read Entire Article