హర్మూజ్‌లో నౌకపై అమెరికా దాడిలో విశాఖకు చెందిన మెరైన్ ఇంజినీర్ మృతి

3 months ago 12
అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఈ క్రమంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై అమెరికా దాడి చేయడంతో అందులోని ముగ్గురు భారతీయ సిబ్బంది గల్లంతయ్యారు. కనిపించకుండా పోయిన ఆ ముగ్గురూ చనిపోయినట్టు కేంద్రం ప్రకటించింది. వీరిలో ఒకరు విశాఖకు చెందిన మెరైన్ ఇంజినీర్ సురేష్ ఉన్నట్టు తాజాగా వెల్లడయ్యింది. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు దీనిని ధ్రువీకరించారు. ముగ్గురు భారతీయుల్లో ఒకరు ఏపీ, ఒకరు యూపీ, మరొకరు హిమాచల్ వాసి.
Read Entire Article