హాఫ్ శారీలో కేరళ కుట్టి హాట్ షో.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న ప్రియ ప్రకాష్ వారియర్
4 months ago
7
Priya Prakash Varrier: ప్రియ ప్రకాష్ వారియర్ లేటెస్ట్ ఫోటోల్లో గోల్డ్ జువెలరీస్ వేసుకొని స్వర్ణ సుందరిలా మారిపోయింది. చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న ఈ కేరళ కుట్టి ..ఇప్పుడు మాత్రం మోడ్రన్ మసాలా గర్ల్ గా మారిపోయింది.