అమ్మాయిల ట్రాప్, సీక్రెట్ వీడియోలు, వేధింపుల కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి కేసులో తవ్వేకొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నార్సింగి పోలీసులు అతడిని మూడ్రోజుల కస్టడీకి తీసుకొని విచారించగా.. సంచలన విషయాలు వెలుగుచూశాయి. అతడి హార్డ్ డిస్క్‌లో 499 అశ్లీల వీడియోలు, వేలకొద్ది ఫోటోలు, ఆడియోలు ఉన్నట్లు గుర్తించారు.