హాస్టల్స్‌లో ACB అధికారుల రైడ్స్.. అక్కడి పరిస్థితులు ఇంత దారుణమా..?
5 months ago
8
తెలంగాణలోని పలు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తప్పుడు బిల్లులతో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచే హాస్టళ్లలో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది.