హాస్పిటల్ నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్.. హాస్పిటల్ బిల్లు ఎంతైందో తెలుస్తే ఫ్యూజుల్ అవుట్
1 day ago
1
గత వారం రోజులుగా బాలీవుడ్‌తో పాటు అన్ని వుడ్‌లలో సైఫ్ అలీఖాన్ హాట్ టాపిక్ అయ్యాడు. గతవారం సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన దుండగుడు సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. దాడి అనంతరం సైఫ్ అలీఖాన్ తీవ్ర గాయాలతో ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చేరాడు.