హిందీలోకి తెలుగు భామ ఎంట్రీ.. అది కూడా లేడీ ఓరియెంటెడ్ మూవీ.. 'వకీల్ సాబ్' బ్యూటీకి..!
1 week ago
5
ఇతర భాషల నుంచి హీరోయిన్లను ఇంపోర్ట్ చేసుకోవడమే టాలీవుడ్‌లో ఇప్పటివరకు జరిగింది. తెలుగులో ఎంతో మంది హీరోయిన్‌లు ఉన్న కానీ.. ఇక్కడ వాళ్లకు అవకాశాలు చాలా తక్కువ. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ ఏళ్ల తరబడి వేయిట్ చేసిన రాదు.