'హిందువులకు గుణపాఠం చెప్పేందుకు 15 నిమిషాలు చాలు'.. MIM నేత వీడియో వైరల్, అసలు వాస్తవం ఏంటంటే..?

1 year ago 10
'హిందువులకు గుణపాఠం చెప్పేందుకు 15 నిమిషాలు చాలు'.. అంటూ గతంలో AIMIM అగ్రనేత అక్బరుద్ధీన్ వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. అదే కామెంట్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతోంది. ఓ ఎంఐఎం నేత హైదరాబాద్‌లో ఈ వ్యాఖ్యలు చేశారని.. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ట్యాగ్ చేశారు. అయితే ఈ వైరల్ వీడియోలో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article