తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ హామీ ఇచ్చారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించడంపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలు, అపచారాలపై విచారణ జరగాలి. దోషులను శిక్షించాలన్నారు.