'హిట్3' క్లైమాక్స్‌లో గెస్ట్‌గా స్టార్ హీరో.. థియేటర్‌లు తగలబడిపోతాయ్ మామ!
2 weeks ago
6
మాములుగానే హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందంటే జనాల్లో ఎక్కడలేని అంచనాలు నెలకొంటాయి. అలాంటిది పార్ట్ 3 కూడా వస్తుందంటే అంచనాలు ఇంకా ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అలాంటి అంచనాలతోనే ఆడియెన్స్ ముందుకు వస్తున్న సినిమా హిట్3.