Srinidhi Shetty: నేచురల్ స్టార్ నాని హిట్ త్రీ సినిమా మే 1న థియేటర్లలో సందడి చెయ్యబోతోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఉండటంతో.. ఆమెకు బ్రేక్ ఇచ్చేందుకు రెడీ అంటున్నారు. మరి మీకు తెలియని ఆమె విశేషాలు తెలుసుకుందామా!