హీరో నాగార్జున ఫ్యామిలీపై కామెంట్స్ ఇష్యూ.. మంత్రి కొండా సురేఖ ట్వీట్, ఏమన్నారంటే..?

4 months ago 8
అక్కినేని నాగార్జున కుటుంబంపై గతంలో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన మాటలు ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశంతో చేయలేదని, అపార్థం చేసుకుంటే క్షమించాలంటూ ట్విట్టర్ లో ప్రకటించారు. నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆర్ కారణమంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై నాగార్జున, కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి క్షమాపణలు తెలిపారు.
Read Entire Article