హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు..!

2 hours ago 3
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్‌ల మోసాలపై ఈడీ దర్యాప్తులో భాగంగా ఈ చర్య తీసుకున్నట్టు సమాచారం. ప్రాజెక్టుల ప్రచారం కోసం మహేష్ బాబుకు రూ. 5.9 కోట్లు చెల్లించినట్లు ఈడీ గుర్తించినట్టు తెలుస్తోంది. దీనిపై ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ నగదు లావాదేవీలపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article