హృదయ విదారకం.. కన్నతండ్రి శవాన్ని బైక్‌పై తీసుకెళ్లిన కొడుకు, పాపం డబ్బుల్లేక

4 months ago 19
Bapatla Dead Body Shifted On Two Wheeler: బాపట్ల జిల్లాలో హృదయ విదారకమైన ఘటన జరిగింది. గుండెపోటుతో చనిపోయిన తండ్రి మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు డబ్బుల్లేక.. కొడుకు బైక్‌పై 12 కిలోమీటర్లు తీసుకెళ్లిన ఘటన అందరిని కలిచివేసింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది. కొందరు వీడియోలు, ఫోటోలను షేర్ చేయడంతో బాపట్ల జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ దారుణమైన ఘటనపై విచారణకు ఆదేశించారు.. మహా ప్రస్థానం వాహనం కోసం ప్రతిపాదనలు పంపిస్తామన్నారు.
Read Entire Article