హైటెక్ దొంగ.. పగలు మాత్రమే చోరీలు.. అసలు కారణం తెలిస్తే షాక్.!

1 month ago 5
సత్యసాయి జిల్లా పోలీసులు ఓ వెరైటీ దొంగను అదుపులోకి తీసుకున్నారు. పెనుకొండలో జరిగిన ఓ చోరీ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అందులో భాగంగా హైటెక్ దొంగను అరెస్ట్ చేశారు. మనోడు కేవలం పగలు మాత్రమే చోరీలు చేస్తాడు. అలాగే దొంగిలించిన బంగారాన్ని కరిగించి, బిస్కెట్లుగా మార్చి బంగారు షాపులకు విక్రయిస్తుంటాడు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దొంగ కేవలం పగలు మాత్రమే చోరీలు చేస్తాడని పోలీసులు తెలిపారు. అందుకు గల కారణాలను విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
Read Entire Article