హైడ్రా కూల్చివేతలను అడ్డగించిన వారిపై క్రిమినల్ కేసులు

4 months ago 7
హైదరాబాద్ మాదాపూర్‌లోని సున్నం చెరువు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కొందరు హైడ్రా అధికారులను అడ్డుకున్నారు. కూల్చేస్తే చనిపోతామని ఒంటిపై పెట్రోల్ పోసుకొని బెదిరింపులకు పాల్పడ్డారు. తాజాగా వారందరిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసారు.
Read Entire Article