హైడ్రా భవిష్యత్ ప్రణాళిక ఇదే.. ఒకటి రెండేళ్లకు పరిమితం కాదన్న కమిషనర్ రంగనాథ్..

1 year ago 20
హైదరాబాద్‌లో హైడ్రా ఎంత పెద్ద సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లాట్స్, ఫ్లాట్స్ కొనే వారు ఇప్పుడు అన్ని పత్రాలు ఉన్నా.. హైడ్రా నుంచి అప్రూవల్ తీసుకున్నారా లేదా..? అనేది అడుగుతున్నారు అంటే హైడ్రా ఎఫెక్ట్ ఎంతలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. అక్రమ కట్టడాలను కూల్చడం.. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని భవనాల నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కమిషనర్ చెప్పుకొచ్చాడు. అందుకే హైదరాబాద్‌లో ఇళ్లను కొనే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉందని కమిషన్ పేర్కొన్నారు.
Read Entire Article