హైడ్రా భారీ ఆపరేషన్.. రూ. 30 వేల కోట్ల విలువైన 200 ఎకరాల ప్రభుత్వ భూమికి కంచె

11 hours ago 1
హైదరాబాద్ శివారు పుప్పాలగూడ-ఖాజాగూడ సరిహద్దుల్లో రూ. 30 వేల కోట్ల విలువైన 200 ఎకరాల హెచ్‌ఎండీఏ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేసింది. హైకోర్టు 2019 తీర్పు ఆధారంగా.. సొసైటీ టూ సేవ్ రాక్స్ ఫిర్యాదు మేరకు కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. దీని ద్వారా 250 కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన రాతి గుట్టలు, గుహలు కబ్జాల నుండి రక్షించారు. సమీపంలోని భగీరథమ్మ చెరువు పునరుద్ధరణతో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చనున్నారు.
Read Entire Article