హైడ్రాతో ఉన్న ఆ అధికారులకు జీతాలివ్వొద్దు.. ఆమ్రపాలి సంచలన ఆదేశాలు

4 months ago 6
కార్పొరేషన్ పరిధిలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి, అక్రమాలు, సిబ్బందిపై వచ్చిన ఆరోపణలపై అంతర్గతంగా విచారణ జరిపే విషయంలో విజిలెన్స్ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. విచారణ జరిగి కమిషనర్‌కు నివేదికను అందజేస్తుంది. అయితే, హైడ్రా ఏర్పాటుతో విజిలెన్స్ విభాగాన్ని బల్డియాకు గత నెలలో బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, విజిలెన్స్ అధికారులు మాత్రం హైడ్రా వద్దే ఉండిపోయారు. వారిని రిలీవ్ చేయాలని జీహెచ్ఎంసీ కూడా లేఖ రాసింది.
Read Entire Article